మనం తరువాత అలాంటి ఫ్యామిలీ మల్టీస్టారర్ సినిమాల కోసం దగ్గుబాటి, అక్కినేని అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లకు అలాంటి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రియల్ లైఫ్ మామా అల్లుళ్లు, రీల్ లైఫ్‌లోనూ మామా అల్లుళ్లుగా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
https://ift.tt/eA8V8J
from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu
https://ift.tt/2EbmXuF

0 Comments